- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్.. 5 గంటలకు ఎంతంటే?
<p>దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన హుజురాబాద్ ఉపఎన్నికకు ఇంకా రెండు గంటలు మాత్రమే మిగిలింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైన క్షణం నుంచి పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు బారులు తీరారు. భారీగా ఓటర్లు వస్తుండటంతో హుజురాబాద్ లో రికార్డు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు హుజురాబాద్ లో 76.26 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ ఇలానే సాగితే 90 శాతానికి […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన హుజురాబాద్ ఉపఎన్నికకు ఇంకా రెండు గంటలు మాత్రమే మిగిలింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైన క్షణం నుంచి పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు బారులు తీరారు. భారీగా ఓటర్లు వస్తుండటంతో హుజురాబాద్ లో రికార్డు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు హుజురాబాద్ లో 76.26 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ ఇలానే సాగితే 90 శాతానికి పైగా పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
- Tags
- huzurabad
Next Story






