- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Black Fungus: TSలో 750 బ్లాక్ ఫంగస్ కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 750 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. దీంతో బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో బెడ్ల సంఖ్యను ప్రభుత్వం పెంచుతోంది. అలాగే బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే మందులను అందుబాటులో ఉంచింది. కాగా ఇప్పటికే తెలంగాణలో బ్లాక్ ఫంగస్ వల్ల పలువురు మృతి చెందారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 750 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. దీంతో బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో బెడ్ల సంఖ్యను ప్రభుత్వం పెంచుతోంది. అలాగే బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే మందులను అందుబాటులో ఉంచింది. కాగా ఇప్పటికే తెలంగాణలో బ్లాక్ ఫంగస్ వల్ల పలువురు మృతి చెందారు.
Next Story






