- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో తగ్గిన కరోనా మరణాలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంత కట్టడి చేసినా… ఏమాత్రం తగ్గుముఖం పట్టకుండా విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 7,073 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి కొత్తగా 48 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 6,61,458కి చేరింది. మొత్తం 5,606 మరణాలు సంభవించాయి. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 67,683గా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఆస్పత్రు నుంచి డిశ్చార్జి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంత కట్టడి చేసినా… ఏమాత్రం తగ్గుముఖం పట్టకుండా విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 7,073 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి కొత్తగా 48 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 6,61,458కి చేరింది. మొత్తం 5,606 మరణాలు సంభవించాయి. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 67,683గా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఆస్పత్రు నుంచి డిశ్చార్జి అయిన వారు 5,88,169గా ఉన్నారు.
Next Story






