- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ల్యాండ్‌మైన్ పేలి ఏడుగురు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లోని సెంట్రల్ గజ్నీ ప్రొవిన్స్ రోడ్డులో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. రోడ్డు పక్కన ఉగ్రవాదులు అమర్చిన ల్యాండ్‌మైన్‌ను బైక్ ఢీ కొనడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు పౌరులు మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పేలుళ్లకు పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థనో ఇంకా ప్రకటన రాలేదు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లోని సెంట్రల్ గజ్నీ ప్రొవిన్స్ రోడ్డులో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. రోడ్డు పక్కన ఉగ్రవాదులు అమర్చిన ల్యాండ్‌మైన్‌ను బైక్ ఢీ కొనడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు పౌరులు మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పేలుళ్లకు పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థనో ఇంకా ప్రకటన రాలేదు.
Next Story






