- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భువనగిరిలో జూదరులు అరెస్ట్
by Shyam |
X
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం శివారు ప్రాంతమైన హుస్నాబాద్‌లో పలువురు జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి, ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12,910 నగదు, ఐదు బైకులు, ఐదు మొబైల్స్, మూడు ప్లేకార్డ్స్ సెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పట్టణ పొలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.
Tags: gambling, 7 men arrested, bhongir, nalgonda, ts
Advertisement
Next Story