- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్వాల జిల్లాలో కొత్తగా ఏడు కరోనా కేసులు
by B.Srinivas |
<p>దిశ, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో మరో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారుల సమాచారం ప్రకారం గద్వాల పట్టణంలో ఐదు, జమ్మిచెడు, ఇటిక్యాల మండలాల్లో ఒక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మిగతా ముగ్గురు కూడా వీరి బంధువులు కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఇటీవల మృతి చెందిన మాజీ కౌన్సిలర్ అంతక్రియలకు వీరు హాజరైనట్టు తెలుస్తోంది. tags; […]</p>
దిశ, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో మరో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారుల సమాచారం ప్రకారం గద్వాల పట్టణంలో ఐదు, జమ్మిచెడు, ఇటిక్యాల మండలాల్లో ఒక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మిగతా ముగ్గురు కూడా వీరి బంధువులు కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఇటీవల మృతి చెందిన మాజీ కౌన్సిలర్ అంతక్రియలకు వీరు హాజరైనట్టు తెలుస్తోంది.
tags; 7 positive cases in gadwala, officials information, mahaboobnagar
Next Story






