- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ ఢీకొని ఏడు గేదెలు మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొనడంతో 7 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటన పుడూరు గేట్ సమీపంలోని సత్యసాయి గుడి వద్ద చోటుచేసుకుంది. మృతి చెందిన గేదెలు చీలపూర్ గ్రామానికి చెందిన కుర్వ సత్యమ్మవిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొనడంతో 7 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటన పుడూరు గేట్ సమీపంలోని సత్యసాయి గుడి వద్ద చోటుచేసుకుంది. మృతి చెందిన గేదెలు చీలపూర్ గ్రామానికి చెందిన కుర్వ సత్యమ్మవిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






