- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో 68,946 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభణ ఆగడంలేదు. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,286 కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 68,946 కు చేరుకుంది. ఇందులో 49,675 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 18,708 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో హైదరాబాద్ లో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభణ ఆగడంలేదు. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,286 కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 68,946 కు చేరుకుంది. ఇందులో 49,675 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 18,708 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
కాగా, గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో హైదరాబాద్ లో 391 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 563 కు చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 5 లక్షల 1,025 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
Next Story






