- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే ?
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313కు చేరింది. అలాగే నిన్న కరోనాతో 2,330 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,81,903కు పెరిగింది. అలాగే నిన్న 1,03,570 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313కు చేరింది. అలాగే నిన్న కరోనాతో 2,330 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,81,903కు పెరిగింది. అలాగే నిన్న 1,03,570 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,84,91,670 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 8,26,740యాక్టివ్ కేసులు ఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు.
Next Story






