- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డి జిల్లాలో 67 పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో ఆదివారం రికార్డు స్థాయిలో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం వైరస్ మూలంగా 10 మంది మరణించారు. నిజామాబాద్ జిల్లాలో 385 కేసులు కాగా, కామారెడ్డి జిల్లాలో 337 కేసులు అయ్యాయి. త్వరలో కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లాను దాటడం కాయంగా మారింది. ఉమ్మడి జిల్లాలో తొలిసారి కామారెడ్డి జిల్లాలో ఒక్క రోజే అర్థ సెంచరీ కేసులు దాటగా, రికార్డ్ స్థాయిలో మరణాలు సంభవించాయి.</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో ఆదివారం రికార్డు స్థాయిలో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం వైరస్ మూలంగా 10 మంది మరణించారు. నిజామాబాద్ జిల్లాలో 385 కేసులు కాగా, కామారెడ్డి జిల్లాలో 337 కేసులు అయ్యాయి. త్వరలో కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లాను దాటడం కాయంగా మారింది. ఉమ్మడి జిల్లాలో తొలిసారి కామారెడ్డి జిల్లాలో ఒక్క రోజే అర్థ సెంచరీ కేసులు దాటగా, రికార్డ్ స్థాయిలో మరణాలు సంభవించాయి.
Next Story






