- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో తాజాగా 643 కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో తాజాగా 643 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,75,904కి చేరింది. ఇప్పటివరకు 1,482 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,497 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,66,925 మంది డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఒక్కరోజే 53,396 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో తాజాగా 643 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,75,904కి చేరింది. ఇప్పటివరకు 1,482 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,497 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,66,925 మంది డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఒక్కరోజే 53,396 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






