- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కరోనా విజృంభణ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో తాజాగా 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,82,982కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,522కి చేరింది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 6,627 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,74,833 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో తాజాగా 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,82,982కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,522కి చేరింది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 6,627 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,74,833 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






