- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కొత్తగా 63,371 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 63,371 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469కు చేరుకుంది. కొత్తగా 895 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,12,161 పెరిగింది. తాజాగా 70,338 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 64,53,779 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 63,371 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469కు చేరుకుంది. కొత్తగా 895 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,12,161 పెరిగింది. తాజాగా 70,338 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 64,53,779 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 8,04,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






