- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,71,305 కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7024కు చేరింది. కాగా ఇప్పటి వరకు 8,58,115 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 6,166 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,71,305 కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7024కు చేరింది. కాగా ఇప్పటి వరకు 8,58,115 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 6,166 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు.
Next Story






