- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం
by Batti.Sumithra |
<p>దిశ, మధిర : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. మనవరాలి వయసున్న ఏడేండ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన జిల్లాలోని బోనకల్ మండలం పెద్ద బీరవెల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఏడేళ్ల చిన్నారి పై అదే గ్రామానికి చెందిన 60ఏళ్ల వృద్ధుడు బొల్లె పోగు వెంకటేశ్వర్లు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారి పై అఘాయిత్యానికి యత్నించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానిక పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. […]</p>

X
దిశ, మధిర :
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. మనవరాలి వయసున్న ఏడేండ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన జిల్లాలోని బోనకల్ మండలం పెద్ద బీరవెల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఏడేళ్ల చిన్నారి పై అదే గ్రామానికి చెందిన 60ఏళ్ల వృద్ధుడు బొల్లె పోగు వెంకటేశ్వర్లు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారి పై అఘాయిత్యానికి యత్నించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానిక పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బోనకల్ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






