- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే ?
by B.Srinivas |
<p>దిశ,వెబ్‌డెస్క్: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. అలాగే నిన్న కరోనాతో 1,647 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,85,137కు పెరిగింది. అలాగే నిన్న 97,743 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,86,78,390 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,60,019యాక్టివ్ కేసులు ఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. అలాగే నిన్న కరోనాతో 1,647 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,85,137కు పెరిగింది. అలాగే నిన్న 97,743 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,86,78,390 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,60,019యాక్టివ్ కేసులు ఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు.
Next Story






