తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. తాజాగా గత 24 గంటల్లో 602 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,64,128కి చేరింది. ఇప్పటివరకు 1,433 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,227 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,51,468 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. తాజాగా గత 24 గంటల్లో 602 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,64,128కి చేరింది. ఇప్పటివరకు 1,433 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,227 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,51,468 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story