- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముహూర్తం పెట్టినందుకు.. 60 బెదిరింపు కాల్స్
<p>దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామమందిరం నిర్మాణానికి భూమి పూజ ముహూర్తం పెట్టిన పూజారికి బెదిరింపులు మొదలయ్యాయి. కర్ణాటకలోని బెళగావికి చెంిన విజయేంద్ర శర్మ ఈ ముహూర్తాన్ని ఖరారు చేశారు. అయితే, ఆయనకు గత నాలుగు రోజులుగా కొందరు దుండగులు ఫొన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారు. ఇప్పటివరకు 60 వార్నింగ్ కాల్స్ వచ్చాయని.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పూజారి తెలిపాడు. ఈ మేరకు ఆయన ఇంటివద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, విజయేంద్ర […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామమందిరం నిర్మాణానికి భూమి పూజ ముహూర్తం పెట్టిన పూజారికి బెదిరింపులు మొదలయ్యాయి. కర్ణాటకలోని బెళగావికి చెంిన విజయేంద్ర శర్మ ఈ ముహూర్తాన్ని ఖరారు చేశారు. అయితే, ఆయనకు గత నాలుగు రోజులుగా కొందరు దుండగులు ఫొన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారు.
ఇప్పటివరకు 60 వార్నింగ్ కాల్స్ వచ్చాయని.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పూజారి తెలిపాడు. ఈ మేరకు ఆయన ఇంటివద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, విజయేంద్ర శర్మ గత ప్రధానులు మొరార్జీ దేశాయ్, పీవీ నరసింహరావు, వాజ్ పేయ్‌కు సలహాదారుడిగా పనిచేసిన అనుభవం ఉంది.
Next Story






