- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులు లేక ఆరు రైళ్లు రద్దు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా విజృంభణ, లాక్‌డౌన్ కారణంగా రైళ్లలో ప్రయాణికులు తగ్గిపోయారు. దీంతో ప్రయాణికుల నుంచి డిమాండ్ లేకపోవడంతో మరో ఆరు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాజాగా రద్దు చేసింది. కాచిగూడ-విశాఖపట్నం, లింగపల్లి-విశాఖపట్నం రూట్లలో రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. విశాఖపట్నం-కాచిగూడ, విశాఖపట్నం-లింగపల్లి రైళ్లను ఈనెల 11 నుంచి 20 వరకు, కాచిగూడ-విశాఖపట్నం, లింగపల్లి-విశాఖపట్నం రైళ్లను ఈనెల 12 నుంచి 21 వరకు క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా విజృంభణ, లాక్‌డౌన్ కారణంగా రైళ్లలో ప్రయాణికులు తగ్గిపోయారు. దీంతో ప్రయాణికుల నుంచి డిమాండ్ లేకపోవడంతో మరో ఆరు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాజాగా రద్దు చేసింది. కాచిగూడ-విశాఖపట్నం, లింగపల్లి-విశాఖపట్నం రూట్లలో రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. విశాఖపట్నం-కాచిగూడ, విశాఖపట్నం-లింగపల్లి రైళ్లను ఈనెల 11 నుంచి 20 వరకు, కాచిగూడ-విశాఖపట్నం, లింగపల్లి-విశాఖపట్నం రైళ్లను ఈనెల 12 నుంచి 21 వరకు క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు.
- Tags
- secunderabad
Next Story






