- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్.. తెలంగాణలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు..
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 5,926 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది మృతి చెందారు. మరోవైపు రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 32 వేలు దాటింది. జీహెచ్ఎంసీ పరిధిలో 793 కరోనా కేసులు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 1,22,143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 5,926 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది మృతి చెందారు. మరోవైపు రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 32 వేలు దాటింది. జీహెచ్ఎంసీ పరిధిలో 793 కరోనా కేసులు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 1,22,143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Next Story






