- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా నెగెటివ్.. ఆరుగురు డిశ్చార్జ్
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆరుగురికి కరోనా వైరస్ నయం కావడంతో గాంధీ హాస్పిటల్ నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. గత నెలలో ఒకే కుటుంబానికి ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకోవటంతో స్వగ్రామానికి చేరుకున్నారు. తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ పవన్ కుమార్ వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆరుగురి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. Tags: […]</p>
దిశ, నల్లగొండ: నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆరుగురికి కరోనా వైరస్ నయం కావడంతో గాంధీ హాస్పిటల్ నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. గత నెలలో ఒకే కుటుంబానికి ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకోవటంతో స్వగ్రామానికి చేరుకున్నారు. తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ పవన్ కుమార్ వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆరుగురి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
Tags: Nalgonda,Gandhi hospital,corona patients,discharge
Next Story






