- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐదేండ్ల చిన్నారిపై..
by Vemula.Srinu Prasad |
<p> మహిళల రక్షణకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వారిపై జరిగే అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. ఆఖరికి చిన్నాపిల్లలనూ వదట్లేదు మృగాళ్లు. తాజాగా, జరిగిన దారుణ ఘటన సభ్యసమాజం మరోసారి తలదించుకునేలా చేసింది. విశాఖపట్నంలోని పరవాడ మండలం తిక్కవానిపాలెంలో ఓ ఐదేండ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.</p>

X
మహిళల రక్షణకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వారిపై జరిగే అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. ఆఖరికి చిన్నాపిల్లలనూ వదట్లేదు మృగాళ్లు. తాజాగా, జరిగిన దారుణ ఘటన సభ్యసమాజం మరోసారి తలదించుకునేలా చేసింది. విశాఖపట్నంలోని పరవాడ మండలం తిక్కవానిపాలెంలో ఓ ఐదేండ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Next Story






