- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో కొత్తగా 5,994 కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 5,994 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా వైరస్ మూలంగా 119 మంది మృతిచెందారు. దీంతో మొత్తంగా తమిళనాడులో 4,927 మంది వైరస్ బారిన పడి మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,901 కు చేరింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 5,994 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా వైరస్ మూలంగా 119 మంది మృతిచెందారు. దీంతో మొత్తంగా తమిళనాడులో 4,927 మంది వైరస్ బారిన పడి మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,901 కు చేరింది.
Next Story






