- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో తాజాగా 593 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,69,816 కి చేరింది. ఇప్పటివరకు 1,458 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 10,022 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,58,336 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో తాజాగా 593 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,69,816 కి చేరింది. ఇప్పటివరకు 1,458 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 10,022 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,58,336 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






