- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో తాజాగా 574 కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. తాజాగా గత 24 గంటల్లో 574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,83,556కి చేరింది. ఇప్పటివరకు 1,524 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 6,815 కేసులు ఉండగా.. కరోనా నుంచి 2,75,217 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. తాజాగా గత 24 గంటల్లో 574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,83,556కి చేరింది. ఇప్పటివరకు 1,524 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 6,815 కేసులు ఉండగా.. కరోనా నుంచి 2,75,217 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






