ఏపీలో కొత్తగా 5,674 కేసులు, 45 మరణాలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. తాజాగా 5,674 కరోనా కేసులు రాగా, 45 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 8,014 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 18,42,022 కరోనా పాజిటివ్ కేసులు రాగా, 17,64,509 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 12,269 మంది కరోనా సోకి మరణించారు. ప్రస్తుతం 65,244 కరోనా కేసులు [&hellip;]</p>

AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. తాజాగా 5,674 కరోనా కేసులు రాగా, 45 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 8,014 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 18,42,022 కరోనా పాజిటివ్ కేసులు రాగా, 17,64,509 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 12,269 మంది కరోనా సోకి మరణించారు. ప్రస్తుతం 65,244 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Next Story