- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమాన ప్రమాదం.. ఇంకా దొరకని 56 ప్యాసింజర్స్!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ దేశ ఏవీయేషన్ అధికారులు సైతం ధృవీకరించారు. సముద్రంలో క్రాష్ అయిన విమానం ఎస్‌జే 182 అని తేలగా.. ఆ సమయంలో 56 మంది ప్రయాణికులతో పాటు, ఆరుగురు సిబ్బంది ట్రావెల్ చేస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. కాగా, సముద్రంలో కూలిన విమాన శకలాలను గుర్తించగా.. ప్రయాణికుల ఆచూకీ ఇంకా లభించలేదు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ దేశ ఏవీయేషన్ అధికారులు సైతం ధృవీకరించారు. సముద్రంలో క్రాష్ అయిన విమానం ఎస్‌జే 182 అని తేలగా.. ఆ సమయంలో 56 మంది ప్రయాణికులతో పాటు, ఆరుగురు సిబ్బంది ట్రావెల్ చేస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. కాగా, సముద్రంలో కూలిన విమాన శకలాలను గుర్తించగా.. ప్రయాణికుల ఆచూకీ ఇంకా లభించలేదు.
Next Story






