- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కోరల్లో ఆదివాసీ గూడెం.. 56 మందికి పాజిటివ్
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని ఆదివాసీ గూడెంలో కరోనా పంజా విసిరింది. ఆ తండాలో మొత్తం జనాభా 200 మంది ఉండగా, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో 56 మందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఇటీవల రేకులగూడెం తండాలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు మహారాష్ట్ర నుంచి పలువురు హాజరయినట్లు సమాచారం. అనంతరం రేకులగూడెంలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించగా, టెస్టుల నిర్వహణ తర్వాత 56 మందికి పాజిటివ్ రావడం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని ఆదివాసీ గూడెంలో కరోనా పంజా విసిరింది. ఆ తండాలో మొత్తం జనాభా 200 మంది ఉండగా, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో 56 మందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఇటీవల రేకులగూడెం తండాలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు మహారాష్ట్ర నుంచి పలువురు హాజరయినట్లు సమాచారం. అనంతరం రేకులగూడెంలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించగా, టెస్టుల నిర్వహణ తర్వాత 56 మందికి పాజిటివ్ రావడం తండా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
Next Story






