- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా ఎన్నికరోనాకేసులంటే?
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 65, 375 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 5,559 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక కరోనాతో 41 మంది ప్రాణాలు కోల్పోయారని అదే సమయంలో 8,061 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,87,199కి పెరిగింది. 4,13,225 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 71,308 మంది చికిత్స పొందుతున్నారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 65, 375 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 5,559 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక కరోనాతో 41 మంది ప్రాణాలు కోల్పోయారని అదే సమయంలో 8,061 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,87,199కి పెరిగింది. 4,13,225 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 71,308 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 2,666కి చేరింది. అలానే జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story






