ఉమ్మడి వరంగల్‌లో 54 కరోనా కేసులు

by Shyam |

<p>దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్‌లో 30, వరంగల్ రూరల్‌లో 02, ములుగులో 06, భూపాలపల్లిలో 12, జనగామలో 04 కేసులు నమోదైనట్టు జిల్లా వైద్యశాఖ అధికారులు తెలిపారు. అనంతరం పాజిటివ్ వచ్చిన వ్యక్తులు గతకొంత కాలంగా ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.</p>

ఉమ్మడి వరంగల్‌లో 54 కరోనా కేసులు
X

దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్‌లో 30, వరంగల్ రూరల్‌లో 02, ములుగులో 06, భూపాలపల్లిలో 12, జనగామలో 04 కేసులు నమోదైనట్టు జిల్లా వైద్యశాఖ అధికారులు తెలిపారు. అనంతరం పాజిటివ్ వచ్చిన వ్యక్తులు గతకొంత కాలంగా ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Next Story