- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో 5,396 కరోనా కేసులు
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,25,391కి చేరింది. తాజాగా వైరస్ బారి నుంచి 5,572 కోరుకున్నారు. దీంతో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 5,69,664కు చేరింది. కొత్తగా 62 మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. మరణాల సంఖ్య 9,846కు చేరుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,25,391కి చేరింది. తాజాగా వైరస్ బారి నుంచి 5,572 కోరుకున్నారు. దీంతో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 5,69,664కు చేరింది. కొత్తగా 62 మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. మరణాల సంఖ్య 9,846కు చేరుకుంది.
Next Story






