- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మంలో కొత్తగా 525 కరోనా కేసులు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో సోమవారం రికార్డు స్థాయిలో 525 కరోనా కేసులు నమోదయ్యాయి. 2549 మందికి పరీక్షలు నిర్వహించగా 525 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారి తెలిపారు. 177 మంది సోమవారం పూర్తిగా కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులుగా డిశ్చార్జి అయినట్టు వెల్లడించారు. సోమవారం నమోదైన మొత్తం కేసుల్లో 66 ఖమ్మం పట్టణానికి సంబంధించినవే కావడం గమనార్హం. ఖమ్మం పట్టణం తర్వాత అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గ మండలాల్లో కేసులు నమోదయ్యాయి.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో సోమవారం రికార్డు స్థాయిలో 525 కరోనా కేసులు నమోదయ్యాయి. 2549 మందికి పరీక్షలు నిర్వహించగా 525 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారి తెలిపారు. 177 మంది సోమవారం పూర్తిగా కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులుగా డిశ్చార్జి అయినట్టు వెల్లడించారు. సోమవారం నమోదైన మొత్తం కేసుల్లో 66 ఖమ్మం పట్టణానికి సంబంధించినవే కావడం గమనార్హం. ఖమ్మం పట్టణం తర్వాత అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గ మండలాల్లో కేసులు నమోదయ్యాయి.
Next Story






