తెలంగాణలో కొత్తగా 517 కరోనా కేసులు

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 517 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,858కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా భారిన పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,474గా నమోదైంది. రాష్ట్రంలో 7778 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 2,64,606 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102 కరోనా [&hellip;]</p>

తెలంగాణలో కొత్తగా 517 కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 517 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,858కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా భారిన పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,474గా నమోదైంది. రాష్ట్రంలో 7778 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 2,64,606 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102 కరోనా కేసులు నమోదయ్యాయి.

Next Story