- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో కరోనా విజృంభణ..!
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : భారత్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 50,209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 704 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 83,64,086 కి చేరింది. ఇప్పటివరకు 1,24,315 మంది మరణించారు. ప్రస్తుతం 5,27,962 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 77,11,809 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా బుధవారం […]</p>

X
దిశ, వెబ్డెస్క్ :
భారత్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 50,209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 704 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 83,64,086 కి చేరింది. ఇప్పటివరకు 1,24,315 మంది మరణించారు. ప్రస్తుతం 5,27,962 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 77,11,809 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 12,09,384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
Next Story






