- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎంపీ కవిత 500 పీపీఈ కిట్ల విరాళం
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత 20 వేల మాస్కులు, 500 పీపీఈ కిట్లను విరాళంగా ప్రకటించారు. వీటిని శుక్రవారం నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ నారాయణరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతు… మాజీ ఎంపీ కవిత తన ఔదార్యం చాటుకున్నారన్నారు. లాక్‌డౌన్ సందర్భంగా నగరంలోని లలిత మహల్ థియేటర్ చౌరస్తాలో వలస కూలీలకు మధ్యాహ్న భోజనం.. గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్లకు రాత్రి భోజనం ఏర్పాటు […]</p>

X
దిశ, నిజామాబాద్: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత 20 వేల మాస్కులు, 500 పీపీఈ కిట్లను విరాళంగా ప్రకటించారు. వీటిని శుక్రవారం నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ నారాయణరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతు… మాజీ ఎంపీ కవిత తన ఔదార్యం చాటుకున్నారన్నారు. లాక్‌డౌన్ సందర్భంగా నగరంలోని లలిత మహల్ థియేటర్ చౌరస్తాలో వలస కూలీలకు మధ్యాహ్న భోజనం.. గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్లకు రాత్రి భోజనం ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. పీపీఈ కిట్లను ప్రభుత్వ వైద్యశాల, క్వారంటైన్ కేంద్రాల్లోని డాక్టర్లకు పంపిణీ చేయనున్నారు.
Tags: ex mp kavitha, masks, ppe kits, donates, nizamabad
Next Story






