- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాఫ్‌సెంచరీ కొట్టిన ఉమ్మడి కరీంనగర్
by Sridhar Babu |
<p>దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గడచిన 24గంటల్లో కరోనా కేసులు హాఫ్ సెంచరీ(50) దాటింది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం కరీంనగర్ లో 29కేసులు పాజిటివ్ తేలగా, సిరిసిల్లలో-19కేసులు, జగిత్యాలలో -2కేసులు నిర్దారణ అయ్మాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గడచిన 24గంటల్లో కరోనా కేసులు హాఫ్ సెంచరీ(50) దాటింది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం కరీంనగర్ లో 29కేసులు పాజిటివ్ తేలగా, సిరిసిల్లలో-19కేసులు, జగిత్యాలలో -2కేసులు నిర్దారణ అయ్మాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story






