- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ హాస్పిటల్ నుంచి ఐదుగురు డిశ్చార్జ్
by B.Srinivas |
<p>దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురికి కరోనా నయం కావడంతో శుక్రవారం గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు కలెక్టర్ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా 15 మంది కొవిడ్-19 బారి నుంచి కోలుకోవాల్సి ఉందని చెప్పారు. జిల్లాలో మొత్తం 61 కరోనా కేసులు నమోదు కాగా, శుక్రవారం వరకు 46 మంది డిశ్చార్జ్ అయినట్టు పేర్కొన్నారు. Tags: Nizamabad,corona virus,Negitive, collector Narayana reddy</p>
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురికి కరోనా నయం కావడంతో శుక్రవారం గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు కలెక్టర్ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా 15 మంది కొవిడ్-19 బారి నుంచి కోలుకోవాల్సి ఉందని చెప్పారు. జిల్లాలో మొత్తం 61 కరోనా కేసులు నమోదు కాగా, శుక్రవారం వరకు 46 మంది డిశ్చార్జ్ అయినట్టు పేర్కొన్నారు.
Tags: Nizamabad,corona virus,Negitive, collector Narayana reddy
Next Story






