- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్గొండలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్నకారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్నహెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ పిల్లర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది.ఈ ఘటన హైదరాబాద్ – సాగర్ హైవే దారిలో చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మొదట నలుగురు వ్యక్తులు ప్రమాదస్థలిలోనే మరణించగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో కారు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్నకారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్నహెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ పిల్లర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది.ఈ ఘటన హైదరాబాద్ – సాగర్ హైవే దారిలో చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద శుక్రవారం ఉదయం వెలుగుచూసింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మొదట నలుగురు వ్యక్తులు ప్రమాదస్థలిలోనే మరణించగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో పోలీసులు, స్థానికులు అతికష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






