- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణం చెందిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు – కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణం చెందిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు – కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






