- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భరూచ్ జిల్లాలో కార్మికులు ప్రయాణిస్తున్న ఓ వ్యాన్స్ లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఓ ఫ్యాక్టరీలో పని ముగించుకుని ఇంటి వస్తు్న్న కార్మికుల వ్యాన్.. మరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయినట్టు సమాచారం. చనిపోయిన వారు నలుగురు మహిళలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భరూచ్ జిల్లాలో కార్మికులు ప్రయాణిస్తున్న ఓ వ్యాన్స్ లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఓ ఫ్యాక్టరీలో పని ముగించుకుని ఇంటి వస్తు్న్న కార్మికుల వ్యాన్.. మరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయినట్టు సమాచారం. చనిపోయిన వారు నలుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Next Story






