- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక చిత్రదుర్గా జిల్లా హిరియూరు వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ ప్రయివేటు బస్సులో ప్రమాదావశాత్తు మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కి ఐదుగురు సజీవదహనం అయ్యారు. బెంగళూరు నుంచి విజయ్‌పుర వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక చిత్రదుర్గా జిల్లా హిరియూరు వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ ప్రయివేటు బస్సులో ప్రమాదావశాత్తు మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కి ఐదుగురు సజీవదహనం అయ్యారు. బెంగళూరు నుంచి విజయ్‌పుర వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Next Story






