- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో మరో ఐదు కరోనా స్ట్రెయిన్ కేసులు
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. దేశంలో కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పూణేలోని ఎన్ఐవీలో నాలుగు కొత్త కేసులను అధికారులు నిర్దారించారు. రాజధాని ఢిల్లీలోని ఐజీఐబీలో మరో కేసును అధికారులు గుర్తించారు. దీంతో గురువారం ఒక్క రోజే దేశంలో ఐదు కరోనా స్ట్రేయిన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య 25కు చేరింది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. దేశంలో కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పూణేలోని ఎన్ఐవీలో నాలుగు కొత్త కేసులను అధికారులు నిర్దారించారు. రాజధాని ఢిల్లీలోని ఐజీఐబీలో మరో కేసును అధికారులు గుర్తించారు. దీంతో గురువారం ఒక్క రోజే దేశంలో ఐదు కరోనా స్ట్రేయిన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య 25కు చేరింది.
Next Story






