- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో నాలుగో కరోనా కేసు
<p>తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా, మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో వైద్యులు పరీక్షించగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో బాధితుడిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజా కేసుతో ఆ సంఖ్య 4కు చేరింది. గతంలో కరోనా సోకిన ముగ్గురిలో ఒకరు కోలుకోవడంతో అతన్ని ఆసుప్రతి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే […]</p>

X
తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా, మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో వైద్యులు పరీక్షించగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో బాధితుడిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజా కేసుతో ఆ సంఖ్య 4కు చేరింది. గతంలో కరోనా సోకిన ముగ్గురిలో ఒకరు కోలుకోవడంతో అతన్ని ఆసుప్రతి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే తాజా కరోనా పాజిటివ్ కేసును ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Tags: corona, 4th positive case, registered
Next Story






