- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నలుగురు ఐజీలకు అడిషనల్ డీజీపీగా పదోన్నతి
by Shyam |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో 1995 ఐపీఎస్ కేడర్‌కు చెందిన నలుగురు ఐజీలకు తెలంగాణ ప్రభుత్వం అడిషనల్ డీజీపీగా ప్రమోషన్ కల్పించింది. ఇందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీవీ శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ భగవత్ ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టుల్లోనే వీరిని నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు […]</p>
దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో 1995 ఐపీఎస్ కేడర్‌కు చెందిన నలుగురు ఐజీలకు తెలంగాణ ప్రభుత్వం అడిషనల్ డీజీపీగా ప్రమోషన్ కల్పించింది. ఇందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీవీ శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ భగవత్ ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టుల్లోనే వీరిని నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా వీవీ శ్రీనివాసరావు, ఉమెన్ సేఫ్టీ, షీ టీం, భరోసా అడిషనల్ డీజీపీగా, రాచకొండ పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా మహేష్ భగవత్ అడిషనల్ డీజీపీ హోదాలో పనిచేయనున్నారు.
Next Story






