- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుల్తాన్ బజార్ పీఎస్‌లో నలుగురికి కరోనా
by B.Srinivas |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో ఎస్ఐ, ఏఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ళు ఉన్నారు. ఇప్పటికే పీఎస్‌లో పనిచేసే ఇద్దరు కానిస్టేబుళ్ళకు, ఒక హోంగార్డుకు పాజిటివ్ రాగా, తాజాగా నమోదైన కేసులతో మొత్తం సంఖ్య 7కు చేరింది.ఈ ఘటన నేపథ్యంలో మిగతా సిబ్బంది హోం క్వారంటైన్‌లోకి వెళ్ళారు.</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో ఎస్ఐ, ఏఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ళు ఉన్నారు. ఇప్పటికే పీఎస్‌లో పనిచేసే ఇద్దరు కానిస్టేబుళ్ళకు, ఒక హోంగార్డుకు పాజిటివ్ రాగా, తాజాగా నమోదైన కేసులతో మొత్తం సంఖ్య 7కు చేరింది.ఈ ఘటన నేపథ్యంలో మిగతా సిబ్బంది హోం క్వారంటైన్‌లోకి వెళ్ళారు.
Next Story






