- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా 4,981 కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే..?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా రక్కసి రోజురోజుకు తగ్గుముఖం పడుతొంది. తాజాగా 4,981 కరోనా కేసులు రాగా, 38 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 6,464 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 18,64,122 కరోనా కేసులు రాగా, 18,01,949 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 12,490 మంది కరోనా సోకి మరణించారు. ప్రస్తుతం 49,683 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా రక్కసి రోజురోజుకు తగ్గుముఖం పడుతొంది. తాజాగా 4,981 కరోనా కేసులు రాగా, 38 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 6,464 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 18,64,122 కరోనా కేసులు రాగా, 18,01,949 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 12,490 మంది కరోనా సోకి మరణించారు. ప్రస్తుతం 49,683 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Next Story






