- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో తాజాగా 491 కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో తాజాగా 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,78,599 కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,499 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 7,272 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,69,828 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో తాజాగా 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,78,599 కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,499 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 7,272 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,69,828 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






