- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ లో కొత్తగా 46,963 కరోనా పాజిటివ్ కేసులు
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: భారత్ లో గత 24 గంటల్లో 46,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా 470 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 81,84,082 కరోనా కేసులు నమోదు అవ్వగా… మొత్తం 1,22,111 మంది కరోనాతో మరణించారు. దేశంలో ప్రస్తుతం 5,70,458 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 58,684 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 74.91లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
భారత్ లో గత 24 గంటల్లో 46,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా 470 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 81,84,082 కరోనా కేసులు నమోదు అవ్వగా… మొత్తం 1,22,111 మంది కరోనాతో మరణించారు. దేశంలో ప్రస్తుతం 5,70,458 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 58,684 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 74.91లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 91.54 శాతం ఉంది. కాగా కరోనా మరణాల రేటు 1.49 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
Next Story






