- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో 46 వేలు దాటిన కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజుకీ వెయ్యికి పైగానే కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గక కరోనా తన ఉనికిని చాటుతోంది. సోమవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. తెలంగాణలో 1198 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 46,274కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో ఏడుగురు మృతి చెందగా.. మొత్తం 422 మరణాలు నమోదు అయ్యాయి. వైరస్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజుకీ వెయ్యికి పైగానే కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గక కరోనా తన ఉనికిని చాటుతోంది. సోమవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. తెలంగాణలో 1198 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 46,274కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో ఏడుగురు మృతి చెందగా.. మొత్తం 422 మరణాలు నమోదు అయ్యాయి. వైరస్ నుంచి సోమవారం 1,885 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం 34,323 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






