- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో కొత్తగా ఎన్ని కేసులంటే..?
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 46,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 514 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 83,13,877కి చేరింది. ఇప్పటివరకు 1,23,611 మంది మరణించారు. ప్రస్తుతం 5,33,787యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 76,56,478 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 12,09,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు […]</p>

X
దిశ, వెబ్డెస్క్ :
భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 46,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 514 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 83,13,877కి చేరింది. ఇప్పటివరకు 1,23,611 మంది మరణించారు. ప్రస్తుతం 5,33,787యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 76,56,478 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 12,09,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
Next Story






